KRNL: మియాపూర్‌లో వైద్య విద్యార్థిని సృజన మృతి కేసులో రవి కోసం పోలీసుల గాలింపు. ఆరేళ్లుగా పరిచయమున్న రవి హోటల్ గది బుక్ చేసినట్లు గుర్తించారు. ఘటన తర్వాత కర్నూలులో ఫోన్ వదిలి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో విద్యార్థిని మృతి.. కర్నూలులో ఫోన్


