హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లా కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

తిరుపతి కలెక్టరేట్‌తో పాటు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 5న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు PGRS కార్యక్రమం జరగనుంది. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని అధికారులు కోరారు. మీకోసం వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. పాత అర్జీల స్లిప్పులు వెంట తెచ్చుకోవాలని సూచించారు.