హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు ముందస్తు చర్యలు పూర్తి చేయాలి'

ATP: రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముందస్తు చర్యలు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి రోజువారీగా సమీక్షించుకోవాలని సూచించారు.