కృష్ణా: కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో సాదర స్వాగతం లభించింది. ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం 3డీ కాంక్రీట్ ప్రింటెడ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం


