AKP: అప్పన్నపాలెంలో ఏపీఐఐసీ భూసేకరణ సమయంలో గుండెపోటుతో మరణించిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైకాపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పోలీసులతో మాట్లాడి అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కిషోర్ రాజు, దేశంశెట్టి శంకర్రావు, శ్రీనుబాబు, నాగరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు'


