ELR: నూజివీడు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏల ఆందోళన ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. వీఆర్ఏల సంఘం డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో వీఆర్ఏల ఆందోళన


