హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుర్రిపాలెం చేరుకున్న సీఎం చంద్రబాబు

GNTR: తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి హెలికాప్టర్‌లో గ్రామానికి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.