శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు, నగరాన్ని సుందరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మీ, పి.ఉషశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్


