హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఐటీడీఏ క్వార్టర్స్‌లో పెల్లుబికిన బోరు నీరు

ASR: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు అంచనాలకు మించి పెరిగాయి. దీనికి నిదర్శనంగా చింతపల్లిలోని ఐటీడీఏ క్వార్టర్స్‌లో ఒక బోరు నుంచి నీరు ఎగసిపడుతూ భూగర్భ జలాలలోని నీరు అంతకంతకూ పెల్లుబికి వస్తున్నాయి.