KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన తాగునీటి మోటార్ విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో చాలాకాలంగా నిరుపయోగంగా ఉంది. ఈ మోటార్‌ను ఎస్టీ కాలనీకి అనుసంధానం చేస్తే తాగునీటి సమస్య తీరుతుందని యానాది కాలనీ ప్రజలు తెలిపారు. పంచాయతీ అధికారులు స్పందించి మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పుల్లూరులో వృథాగా తాగునీటి మోటర్


