హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందిరాగాంధీనగర్ పేదలకు పట్టాలు ఇవ్వాలి: CPM

VSP: చినగదిలి మండల కార్యాలయానికి సమీపంలోని ఇందిరాగాంధీనగర్ కాలనీ పేదల ఇళ్లకు పట్టాలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ఇవాళ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీపీఎం నాయకులు RKSVకుమార్ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు గెడ్డ, ఫారెస్టు భూముల పేరుతో పట్టాలు ఇవ్వకపోవడం వివక్షేనన్నారు.