NTR: మల్లాల రెవెన్యూ గ్రామ పరిధిలోని 7 ఎకరాల 58 సెంట్ల ప్రభుత్వ భూమిని తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్.ఎస్. నంబర్ 281లో ఉన్న ఈ భూమిని ఆయన పరిశీలించి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం తిరువూరు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో ప్రభుత్వ భూమి స్వాధీనం..!


