KKD: పిఠాపురం మండలం రాయవరం నుంచి దొంతమూరు వరకు సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన రహదారి నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే రోడ్డు పలు చోట్ల దెబ్బతిని, శిథిలావస్థకు చేరుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, పనులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెండు కోట్ల రోడ్డు.. మూన్నాళ్లకే బీటలు


