AKP: కుటుంబ సమేతంగా అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందజేయగా, అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్
నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి


