TPT: SV మెడికల్ కళాశాల పరిధిలో ముగ్గురు డాక్టర్లను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. సుదీర్ఘ కాలంగా అనుమతి లేకుండా సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెటర్నిటీ ఆస్పత్రి గైనకాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొ.డా.యమున, రుయాలో మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొ.డా. ప్రతాప్, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొ.డా. దివ్యాసాయి డిస్మిస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు డాక్టర్లపై వేటు!


