కోనసీమ: మండపేట వేగుళ్ల వీర్రాజు మున్సిపల్ మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా మేక మాంసం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాంసానికి సంబంధించి అధికారిక తనిఖీలు, ఆరోగ్య ధృవీకరణ ముద్రలు లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు


