KDP: ప్రొద్దుటూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ముగ్గురు మంత్రులు ఇక్కడికి వచ్చారు. ఇంఛార్జ్ మంత్రి సవిత, పురపాలక మంత్రి నారాయణ, ఆర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్ రెడ్డి ప్రొద్దుటూరులో మకాం వేశారు. ఇవాళ మరో నలుగురు మంత్రులు రానున్నారు. కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాధ్, జేసీ నిధిమీనా, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు ఏర్పాట్లును వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరుకు తరలి వచ్చిన మంత్రులు


