KKD: తుని పట్టణంలోని గాంధీ సత్రం సమీపంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి వివరాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తునిలో మహిళ మృతదేహం కలకలం


