హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు జాబితాలో చేర్చి పరిహారం ఇవ్వాలి'

KRNL: ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినప్పటికీ పెద్దకడబురు మండలానికి చోటు దక్కకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎకరాకు రూ.2 వేల చొప్పున ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ మండలంపై నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు.