హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘స్టాప్ అండ్ వాష్’.. డ్రైవర్లకు పోలీసుల అవగాహన

NDL: నిద్రమత్తుతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికాకుండా నంద్యాల వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్ ‘స్టాప్ అండ్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. కాపిరేవుల టోల్ ప్లాజా వద్ద నిద్రమత్తుగా ఉన్న డ్రైవర్లను గుర్తించి వాహనాలను నిలిపివేశారు. డ్రైవర్లతో ముఖం కడిగించి, అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణానికి సహకరించాలని కోరారు.