హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో హుండీ చోరీ!

PPM: పాలకొండలో దసరా వేడుకల వేళ కలకలం రేగింది. పట్టణ ప్రధాన రహదారిలోని ఆరాధ్య దైవం పురటాల పోలమాంబ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తూర్పు వైపు గేటు తాళాలు పగులగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డులో ఈ ఘటన జరగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.