హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీరువాలో పాము.. సురక్షితంగా బంధించిన స్నేక్ క్యాచర్

VSP: లంకెలపాలెంలోని ఓ ఇంటి కప్ బోర్డు‌లో ఆదివారం ఉదయం పాము హల్‌చల్ చేసింది. పామును గమనించిన వారు తక్షణమే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. కిరణ్ కుమార్ అక్కడికి వెళ్లి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. పాములు కనిపిస్తే ఎవరూ చంపవద్దని తనకు సమాచారం అందజేయాలని ఆయన సూచించారు. పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.