NLR: మనుబోలు మండలంలోని పలు ప్రాంతాల్లో గ్రామ సింహాల బెడద పెరిగింది. ఆదివారం కుక్కలు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయోందోళనకు గురిచేశాయి. ఇటీవల జరిగిన వరస ఘటనల్లో ఇప్పటివరకు సుమారుగా నలుగురిని కుక్కలు కరిచినట్లు స్థానికులు తెలియజేశారు. కుక్కల భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధుల్లో గ్రామ సింహాలు స్వైర విహారం


