హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక వైకల్యంతో వ్యక్తి బలన్మరణం

GNTR: అమరావతి రోడ్డుకు చెందిన జి. గౌరీ ప్రసాద్ (51) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందారు. మృతుడి తండ్రి సుదర్శనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గౌరీ ప్రసాద్ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.