ATP: శెట్టూరు మండలం చిన్నంపల్లిలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఐడీ కార్డుల పంపిణీకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హాజరయ్యారు. కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేసిన ఆయన, రాత్రింబవళ్లు శ్రమించే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: తలారి రంగయ్య


