NLR: రాపూరు మండలం బండేపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై జాగ్రత్తగా వెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బావిలోకి దూసుకెళ్లిన కారు


