NLR: దామరమడుగు గ్రామంలో అర్జున్ రెడ్డయూత్ పేరు పెట్టుకుని పట్టపగలే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దళిత నాయకుడు శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో సిపిఎం వైసిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ సర్పంచ్ దళిత వ్యక్తి సురేష్‌ను అన్యాయంగా కొడితే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. సురేష్‌కు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అర్జున్ రెడ్డి యూత్ పేరుతో దౌర్జనలు చేస్తున్నారు'


