హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

ATP: గుంతకల్ పట్టణంలో విషాదం జరిగింది .పట్టణంలోని హంపయ్య కాలనీలో మద్యం మత్తులో శనివారం అర్ధరాత్రి నరేష్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.