హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ నగర్‌లో కార్డాన్ అండ్ సెర్చ్

TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు ఎన్టీఆర్ నగర్ పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. వాహనాలు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.