హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: SMC ఎన్నికలపై తల్లిదండ్రుల నిరసన!

అన్నమయ్య: పెద్దమండ్యంలోని AP మోడల్ స్కూల్‌లో SMC ఎన్నికల సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.