TPT: తిరుమల శ్రీవారిని సినీ నటుడు సంతోష్ శోభన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులు ఆలయం బయట ఆయనతో ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు


