హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లిలో 18.17 టీఎంసీల నీటి నిల్వ

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇవాళ ఉదయం 6 గంటల వరకు 18.1749 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.28 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 379 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 258, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.