హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఉద్యోగినంటూ లక్షల్లో టోకరా

ప్రకాశం: కంభంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు పలువురిని మోసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల వద్ద ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి.