VZM: జిల్లా SP దామోదర్ ఆదేశాల మేరకు వంగర బీసీ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున స్దానిక SI షేక్ శంకర్ ఆద్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇళ్లలో ఉన్నవారి ఆధార్ కార్డులను పరిశీలించి సరైన ధ్రువపత్రాలు లేని 6 బైకులను సీజ్ చేశారు. చట్టవ్యతిరేక, కార్యకలాపాల నియంత్రణకు కార్టన్ సెర్చ్ నిర్వహించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయాన్నే కార్టన్ సెర్చ్ .. 6 ద్విచక్ర వాహనాలు సీజ్


