హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయాల ధరలు ఇలా..!

NTR: విజయవాడ రైతుబజార్లలో ఆదివారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాట కిలో రూ.43 వంకాయ రూ.44, బెండ రూ.30 పచ్చిమిర్చి రూ.36 కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, దోస రూ40, సొర రూ.20, పొట్లకాయ రూ.20, క్యాబేజీ రూ.26, కాలీఫ్లవర్ రూ. 35, క్యారెట్ రూ. 46, దొండకాయ రూ.36, ఉల్లిపాయలు (Govt) రూ.35, బంగాళదుంప రూ.23, అల్లం రూ.160, వెల్లుల్లి రూ.170గా విక్రయిస్తున్నారు.