NTR: తిరువూరు మండలం ఎర్రమాడు శివారు తెలంగాణ వెన్నవల్లి వద్ద గట్టు సమీపంలో గ్రావెల్ తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. జేసీబీతో ట్రిప్పర్‌కు గ్రావెల్ లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గట్టు కూలిపోవడంతో జేసీబీ డ్రైవర్ మట్టిలో చిక్కుకుపోయాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో డ్రైవర్‌ను రక్షించేందుకు రాత్రివేళ సైతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మట్టిలో చిక్కుకున్న జేసీబీ డ్రైవర్


