PLD: జిల్లాలో ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసిన 24 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 6వ తేదీ రాత్రి వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ ఎస్పీ మణికంఠ తెలిపారు. తొలుత అక్టోబర్ 1 వరకు గడువు ఉండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో లేదా ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల దరఖాస్తులకు మరో అవకాశం


