హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు కుడుముసారిలో PGRS'

ASR: చింతపల్లి మండలం కుడుముసారి సచివాలయంలో సోమవారం (రేపు) ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో లాలం సీతయ్య ఇవాళ తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరూ హాజరై, తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలని కోరారు.