హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో మాంసం ధరలు ఇలా.!

ప్రకాశం:  గిద్దలూరులో ఆదివారం మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ నెలకొంది. కిలో చికెన్‌ రూ.240 నుంచి రూ.260 వరకు, మటన్‌ రూ.800 నుంచి రూ.900 వరకు విక్రయిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మాంసం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ఆదివారం కావడంతో చికెన్‌, మటన్‌ కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపారు.