ELR: ఉంగుటూరు మండలం కైకరం హైస్కూల్లో సుమారు రూ.24 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ భవనం పనులు చాలా వరకు పూర్తయ్యాయి. అయితే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిసింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసంపూర్తిగా నిలిచిపోయిన తరగతి గదులు


