W.G: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించాలని కోరుతూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 9 వరకు కోర్టు విధులను బహిష్కరించనున్నట్లు అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి తెలిపారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రిలే నిరాహార దీక్షలు నిర్వహించి, తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావుతో పాటు అధికారులకు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 5 నుంచి కోర్టు విధుల బహిష్కరణ


