హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?

W.G: ఆకివీడు పట్టణంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం మాదిరిగానే బ్రాయిలర్ స్కిన్‌లెస్ కేజీ రూ.260, స్కిన్ తో రూ.240, ఫారం కోడి రూ.240, పేరెంట్స్ కోడి రూ.280 పలుకుతోంది. మరోవైపు మార్కెట్లో మటన్ ధర రూ.1000 ఉండగా, చేపలు కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉండటంతో మాంసప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.