హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని మార్కెట్‌లో ధరల వివరాలు ఇలా!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పంటల ధరలు వెలువడ్డాయి. పత్తి గరిష్ఠ ధర క్వింటాకు రూ.9,249, వేరుశనగ రూ.8,622, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7,726, పూల విత్తనాలు రూ.5,701గా నమోదయ్యాయి. నాలుగు రోజులుగా పత్తి ధరలు రూ.10 వేలలోపే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.