ప్రకాశం: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదివారం బేస్తవారిపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గం.లకు భార్లకుంట నుంచి ప్రారంభమయ్యే పర్యటన గలిజెరుగుళ్ల, ఎంపీ చెరువు, పీటికాయగుళ్ల, అగ్రహారం, సలకలవీడు, చింతలపాలెం మీదుగా బేస్తవారిపేట వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బెస్తవారిపేట మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన


