KKD: కాకినాడ తీరంలో సీ ప్లేన్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో భాగంగా కాకినాడ వాకలపూడి సముద్రతీరంలో రూ.16.17 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటుకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ప్యాసింజర్ టెర్మినల్, ఫ్లోటింగ్ జెట్టీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రెండో దశలో అంబేడ్కర్ కోనసీమకు ఈ సేవలు విస్తరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సాగర తీరానికి రానున్న సీ ప్లేన్


