హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో కిరాణా దుకాణంలో చోరీ

KRNL: మంత్రాలయంలోని పూజిత కిరాణా జనరల్ స్టోర్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. రూ.28 వేల నగదు, సుమారు రూ.40 వేల విలువైన సిగరెట్ బండిల్స్ అపహరించినట్లు స్టోర్ యజమాని తెలిపారు. దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ, దొంగ తన ముఖం కనిపించకుండా కెమెరాను మరోవైపు తిప్పి చోరీకి పాల్పడినట్లు యజమాని పేర్కొన్నారు.