PPM: కురుపాం మండల కేంద్రంలోని నెయ్యిల వీధిలో నెల రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రివేళ చీకటిలో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల రోజులుగా చీకట్లో నెయ్యిల వీధి


