హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో యువకుడు ఆత్మహత్య

NTR: విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మాచవరం ప్రాంతానికి చెందిన స్వయంవరపు అఖిల్ ఉరేసుకుని మృతిచెందాడు. ప్రేమించిన యువతిపై అనుమానం కారణంగా మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. అలాగే అతను ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.