పెద్దపల్లి భూంనగర్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టి జూదం ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై దీకొండ రమేశ్ బృందం దాడులు నిర్వహించింది. ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.28,120 నగదు, 7 మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


