కడప జిల్లాలో ఆదివారం మాంసం ధరలు కాస్త పెరిగాయి. కిలో చికెన్ రూ.250,స్కిన్‌లెస్ చికెన్ రూ.280 మటన్ రూ.900గా ఉంది. వారాంతం కావడంతో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి కనిపించింది. స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?


